కొత్తగూడెంలో ప్రెస్ క్లబ్ నిర్వహణ

కొత్తగూడెంలో ప్రెస్ క్లబ్ నిర్వహణ

BDK: కొత్తగూడెం ప్రెస్ క్లబ్ నిర్వహణ కమిటీ ఏర్పాటు అయింది. పట్టణంలోని యుటిఎఫ్ భవనంలో ప్రింట్ మీడియా జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటు అవశ్యకతపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం ఇష్టాగోష్టి చర్చలు నిర్వహించి అభిప్రాయాలను తెలుసుకున్నారు.