అమ్మవారి జాతరలో అశ్లీల డాన్సులు

అమ్మవారి జాతరలో అశ్లీల డాన్సులు

KKD: యు.కొత్తపల్లి మండలం రావువారిపాడులో గురువారంరాత్రి అమ్మవారి జాతర సందర్భంగా డీజే డాన్సులు ఏర్పాటు చేశారు. స్టేజిపై అమ్మాయిలతో అసభ్యకరంగా చిందులు వేయించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భక్తి పారవశ్యంతో జరగాల్సిన వేడుకల్లో ఇటువంటి ప్రదర్శనలు ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇవి పరిపాటిగా మారాయన్నారు.