VIDEO: పిఠాపురం బస్టాండ్‌లో మహిళలు అసహనం

VIDEO: పిఠాపురం బస్టాండ్‌లో మహిళలు అసహనం

KKD: పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆగకపోవడంతో మహిళలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్‌కు చాలా దూరంలో బస్సులు ఆపి ప్రయాణికులను దించుతున్నారని, కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా, ఆర్టీసీ సిబ్బంది బస్టాండ్‌లోనే బస్సులు ఆపకపోతే ఎలా ప్రయాణించాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు.