పోలింగ్ కేంద్రం సందర్శించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రం సందర్శించిన కలెక్టర్

MDK: తూప్రాన్ ఐడీవోసీ భవనంలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. తూప్రాన్ ఐడీవోసీ భవనానికి విచ్చేసి హెల్ప్ డెస్క్, నామినేషన్ల క్లస్టర్ కౌంటర్లను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా పలు సూచనలు సలహాలను అందజేశారు. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో శాలిక, ఎస్సై శివానందం పాల్గొన్నారు.