ఇండియా ఎనర్జీ వీక్ సదస్సుకు శ్రీమాన్ ఎంపిక
MHBD: అంతర్జాతీయ స్థాయిలో ఈనెల 27 నుంచి 30 వరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గోవాలో నిర్వహించనున్న ఇండియా ఎనర్జీ వీక్ సదస్సుకు తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన పూసాల శ్రీమాన్ బుధవారం ఎంపికయ్యారు. తాను చేసిన పరిశోధనలను గుర్తించి అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.