మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ టేక్మాల్ SI రాజేష్ అరెస్ట్‌పై డీజీ చారు సిన్హాను డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు
★ దిగ్వల్ హైవేపై లారీలో చెలరేగిన మంటలు
★ జంగి కే గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
★ విఠల్‌నాయక్ తండాలోని ఓ ఇంట్లో 80 తులాల వెండి చోరీ