ఓపెన్ డ్రింకింగ్‌పై పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు
మహబూబాబాద్ జిల్లాలో గంజాయి వినియోగం, ఓపెన్ డ్రింకింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు నిరంతర దాడులు చేస్తున్నారు. గత 10 రోజుల్లో 130 నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు చేసి, 37 మందిపై కేసులు నమోదు చేశారు. యువతకు అవగాహన కల్పిస్తూ, అడిక్ట్‌లకు పునరావాసం అందిస్తామని ఎస్పీ శబరీస్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఓపెన్ ఏరియాలో డ్రింకింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.