ఈనెల 24న ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

ఈనెల 24న ఉచితంగా మట్టి వినాయక  విగ్రహాలు పంపిణీ

ATP: అనంతపురం నగరంలోని సీతారామాంజనేయ దేవస్థానం ప్రాంగణంలో ఈనెల 24న ఉచితంగా మట్టి వినాయక ప్రతిధుల పంపిణీ జరుగుతుందని ఆలయ ధర్మకర్త ఆళ్లగడ్డ రాము గురువారం తెలిపారు. మట్టి వినాయక విగ్రహాలు కావాల్సిన వారు ముందుగా టోకెన్లు తీసుకోవాలన్నాడు.