రైళ్ల శుభ్రతపై SCR స్పెషల్ ఫోకస్

HYD: సాధారణంగా రైళ్లలో టాయిలెట్లు, అంతర్గతంగా అధ్వానంగా ఉంటాయన్న అభిప్రాయం ప్రయాణికులు ఏర్పడింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సికింద్రాబాద్ వేదికగా రైళ్ల శుభ్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు DRM భర్తేష్ కుమార్ జైన్ తెలిపారు. రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగిన సమయంలో ప్రెజర్ యంత్రాల ద్వారా టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారు.