ప్రమాద ఘటనపై మాజీ ఎమ్మెల్యే స్పందన

ప్రమాద ఘటనపై మాజీ ఎమ్మెల్యే స్పందన

GDWL: అయిజ మండలం చిన్న తాండ్రపాడు విద్యుత్ ప్రమాద ఘటనపై గురువారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ సంపత్ కుమార్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. అలాగే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన లైన్మన్ కుటుంబానికి పరిహారం వెంటనే అందించాలని జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడారు.