'రజకులకు న్యాయం చేయాలి'

'రజకులకు న్యాయం చేయాలి'

GNTR: రజక వృత్తిదారులపై జరుగుతున్న దాడులు,అక్రమ కేసులను అరికట్టాలని, రజకుల సామాజిక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారంప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. రజక కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరారు.