విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ బురుజుపేట శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారికి దర్శించుకున్న కెనడా దేశస్తులు
➢యలమంచిలి మండలం జంపపాలెంలో జనసేన ఎమ్మెల్యేను సుందరపు విజయ్ కుమార్‌ను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు
➢త్వరలోనే గూగుల్ డేటా సెంటర్‌కు భూమి పూజ ?
➢ విశాఖ పోర్టుకు చేరుకున్న భారీ ఎల్పీజీ నౌక