శ్రీకాళహస్తి హుండీ ఆదాయం రూ.14,13,007 రూపాయలు

శ్రీకాళహస్తి హుండీ ఆదాయం రూ.14,13,007 రూపాయలు

TPT: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి స్వామి అమ్మవార్ల హుండీ ఆదాయాన్ని శుక్రవారం ఆలయ ఈవో టీ. బాపిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు లెక్కించారు. 23 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ. 14,13,007 నగదు, 34 గ్రాముల బంగారం, 800 గ్రాముల సిల్వర్, విదేశీ కరెన్సీ 109 నోట్లు ఉన్నట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ కొట్టేసాయి పాల్గొన్నారు.