నేడు కోహెడకు కేంద్ర మంత్రి రాక

నేడు కోహెడకు కేంద్ర మంత్రి రాక

SDPT: కోహెడ మండల కేంద్రానికి నేడు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ రానున్నట్లు బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఖమ్మం వెంకటేశం తెలిపారు. రూ.2.70కోట్లతో పనులు పూర్తయిన సీసీ రోడ్లను బండి సంజయ్ ప్రారంభిస్తారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావాలని అన్నారు.