'కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి'

'కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి'

HNK: కాకతీయ మెడికల్ కాలేజీ హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు 8 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య డిమాండ్ చేశారు. హనుమకొండ ఏకశిల పార్కు వద్ద నేడు 9వ రోజు కొనసాగుతున్న సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి వారికి అండగా నిలవాలని వీరయ్య కోరారు.