VIDEO: రూ.154 కోట్లకు సీఎం స్కెచ్: బొబ్బల

NLR: సీఎం చంద్రబాబుపై వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసయాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నెల్లూరులోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ‘కుట్టు మిషన్ల శిక్షణకు ముందుగా రూ.100 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఆ తర్వాత రూ.250కోట్లకు పైగా పెంచారు. ఈక్రమంలో రూ.154 కోట్లు దోచేయడానికి చంద్రబాబు స్కెచ్ వేశారు అని వ్యాక్యానించారు.