BREAKING: పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,510 పెరిగి రూ.1,48,090కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,300పెరిగి రూ.1,35,750గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,50,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.