రేపు కమలాపురంలో మాంస విక్రయాలపై నిషేధం

రేపు కమలాపురంలో మాంస విక్రయాలపై నిషేధం

KDP: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కమలాపురం నగర పంచాయతీ పరిధిలో రేపు మాంసపు విక్రయాలు చేయవద్దని కమిషనర్ ప్రహల్లాద్ తెలిపారు. ఈ మేరకు కావున మటన్, చికెన్ దుకాణాలు, మాంసాహార హోటళ్లు మూసి వేయాలని ఆదేశించారు. ఉల్లంఘించిన వారిపై రూ.5000 జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.