నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్సీ

నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్సీ

రాజాం నగర పంచాయతీ కార్యాలయంలో ఏడుగురు వాలంటీర్లకు నియామక పత్రాలు ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాలవలస విక్రాంత్ బాబు అందిచారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పక్షపాతం లేకుండా ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు, పొట్నూరు లక్ష్మణరావు, ఎంపీపీ లావేటి సులోచన, రాజగోపాల్, జెడ్పీటీసి శ్రీబండి నరసింహులు , వైస్ ఎంపీపీ పాల్గొన్నారు.