ఈనెల 10 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం

ఈనెల 10 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం

ATP: ఈనెల 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇందుకోసం పక్కగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందుకోసం ఏడు కేంద్రాలను ఎంపిక చేశామన్నారు.