జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

NRPT: జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న జీపీఎస్ పులిమామిడి ఉపాధ్యాయురాలు ప్రతిభ గారిని కాంప్లెక్స్ జీహెచ్ఎం గౌరమ్మ మేడం గారు ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమని, ప్రతిభ గారి సేవలు ఆదర్శనీయం అని ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ, గోపాల్, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.