బాపులపాడులో కొట్టుడు పంపు నీటి సమస్య

బాపులపాడులో కొట్టుడు పంపు నీటి సమస్య

కృష్ణా: బాపులపాడు(M) హనుమాన్ నగర్‌లోని కొట్టుడు పంపు నీరు మురికిగా వస్తున్న సమస్యపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యల నేపథ్యంలో సహజ నీరే తాగుతామని ప్రజలు చెబుతుండగా, అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శిస్తున్నారు. ఫిర్యాదులు చేసినప్పటికీ స్థిర పరిష్కారం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి పంపు మరమ్మతులు చేయాలని ప్రజలు వాపోతున్నారు.