VIDEO: ఆకట్టుకున్న కోలాటం

VIDEO: ఆకట్టుకున్న కోలాటం

ప్రకాశం: పొన్నలూరు మండలం కొత్తపాలెంలో రామాలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ నేపథ్యంలో రెండో రోజైన ఆదివారం ఉత్సవమూర్తులు, బొడ్రాయి ప్రతిష్ఠ వైభవంగా జరిగింది. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రతిష్ఠ కార్యక్రమానికి సమీప బంధువులతో గ్రామంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఐక్యంగా వేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది.