VIDEO: నేవీ ఉత్సవాలు ప్రారంభం

VIDEO: నేవీ ఉత్సవాలు ప్రారంభం

VSP: ఆర్కే బీచ్ రోడ్డులో ఆదివారం సాయంత్రం 4 గంటలకు ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ ఘనంగా ప్రారంభమైంది. భారత త్రివిధ దళాలతో పాటు సుమారు 70 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ కవాతులో యుద్ధనౌకల దీపాలంకరణ, డ్రోన్ షో, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సందర్శకుల రద్దీ దృష్ట్యా మధ్యాహ్నం 2 గంటల నుంచే బీచ్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిలిపివేశారు.