ములుగులో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన

ములుగులో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన

TG: ములుగు జిల్లాలో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటాపురం మండలంలో పామునూరులో పోలీస్ ఔట్ పోస్టు, అలాగే ఇంటలిజెన్స్ కో ఆర్డినేషన్ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐబీ చీఫ్ సుమతి, ప్రిన్సిపాల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సువర్ణ పాల్గొన్నారు. అనంతరం పామునూరు గ్రామస్థులకు నిత్యావసర వస్తువులు, సోలార్ లాంతర్లు పంపిణీ చేశారు.