VIDEO: తెరుచుకున్న కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు

VIDEO: తెరుచుకున్న కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు

MBNR: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు సమీప పరివాహక ప్రాంతాలనుండి కోయిల్ సాగర్ ప్రాజెక్టులోకి వరదనీరు చేరుకోవడంతో ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకున్నాయి.పెద్దవాగు నుంచి ప్రాజెక్టులోకి నీటిప్రవాహం అధికంగా వస్తుండడంతో అధికారులు గేట్లుతెరిచి నీటిని కిందికివదిలారు. రైతులు, పశువులు, గొర్రెల కాపరులు అప్రమత్తంగాఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు