చాకలి ఐలమ్మ ఘన నివాళి

చాకలి ఐలమ్మ ఘన నివాళి

NRML: చాకలి ఐలమ్మ వర్ధంతినీ లోకేశ్వరం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక కులస్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరు చేసిన వీర వనిత చాకలి ఐలమ్మ అంటూ ఆమె వీరోచిత పోరాటాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమం మండల రజక కులస్థులు, బీజేపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.