VIDEO: వర్ధన్నపేటలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభం
WGL: వర్ధన్నపేట పట్టణంలో రెండవ ఎడిషన్ సీఎం కప్ క్రీడా పోటీల సందడి ప్రారంభమైంది. సోమవారం వివేకానంద విగ్రహం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన టార్చ్ ర్యాలీని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే ప్రయత్నంగా జరిగే ఈ పోటీలలో యువత క్రీడల్లో రాణించవలసిందని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.