ఇద్దరు మంత్రులకు షాక్ ఇచ్చిన పల్లె ఓటర్లు

ఇద్దరు మంత్రులకు షాక్ ఇచ్చిన పల్లె ఓటర్లు

KMM: జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఖమ్మంలోని ఇద్దరు కీలక మంత్రులకు పల్లె ఓటర్లు షాక్ ఇచ్చారు. BRS, CPM కూటమికి జైకొట్టి జిల్లా చైతన్యాన్ని చాటిచెప్పారు. Dy. CM భట్టి, మంత్రి పొంగులేటికి ఓటర్లు గుబులు పుట్టించారు. ఖమ్మం రూరల్ మండలంలో మొత్తం 19 గ్రామాలకు 9 గ్రామాల్లో కాంగ్రెస్ గెలుపొందింది. దీంతో పలు గ్రామాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఖాతా తెరవలేకపోయారు.