మున్సిపల్ వైస్ ఛైర్మన్ సెల్లార్ కూల్చివేత

సిరిసిల్లలో బుల్డోజర్‌తో కూల్చివేతలు షురూ..! సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ సెల్లార్ కూల్చివేత... రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం గోపాల్ నగర్‌లో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్‌కు చెందిన బిల్డింగ్ సెల్లార్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన మున్సిపల్ అధికారులు.