VIDEO: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం

VIDEO: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం

తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ శనివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ సహా ఉన్నత న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు స్వాగతం పలికారు.