VIDEO: సర్పంచ్ ఎలక్షన్.. జాక్‌పాట్ కొట్టిన మహిళ
WGL: సంగెం (మం) ఆశాలపల్లి గ్రామ పంచాయతీ స్థానం ఆ ఊరిలో ఉన్న ఏకైక ఓ ఎస్సీ మహిళా ఓటరు కొంగర మల్లమ్మకు సర్పంచ్ పదవి రిజర్వ్ అయింది. గ్రామంలో మహిళాకు రావడంతో ఆమెనే సర్పంచ్‌గా కన్ఫర్మ్ చేశారు. అయితే పంచాయితీలో 1,600 పైగా ఓటర్లున్నా కానీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో మల్లమ్మ ఒక్కరేని MPDO రవీందర్ వెల్లడించారు. దీంతో అన్ని పార్టీల చూపు మల్లమ్మ వైపే మళ్లింది.