గోవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

గోవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి గోశాలకు వాసవి క్లబ్ సీనియర్ సిటిజన్స్ కపుల్స్ క్లబ్ అధ్యక్షుడు బిజ్జాల వెంకటరమణ రూ. లక్ష విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, గోవుల సంరక్షణకు పాల్పడుతున్న నిర్వాహకులకు క్లబ్ తరపున తోడ్పాటు అందించాలనే సంకల్పంతో విరాళం అందించినట్లు తెలిపారు.