VIDEO: ములుగులో వందేమాతరం గీతాలాపన ర్యాలీ కార్యక్రమం

VIDEO: ములుగులో వందేమాతరం గీతాలాపన ర్యాలీ కార్యక్రమం

ములుగు జిల్లా కేంద్రంలో జాతీయ ప్రధాన రహదారిపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ వందేమాతర గీతాలాపన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BJP పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం హాజరై మాట్లాడుతూ.. వందేమాతర గీతం రూపొందించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహించుకుంటున్నామని అన్నారు.