VIDEO: వినయ్ భాస్కర్‌కు నాయిని బహిరంగ సవాల్
HNK: పట్టణ కేంద్రంలో ఇవాళ MLA నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. పదేళ్లలో వినయ్ భాస్కర్ ఏమ్ అభివృద్ధి చేశారో చర్చకు రండి అని BRS నేతలకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పదేళ్లలో చేయని పనులు కాంగ్రెస్ రెండేళ్లలో చేసిందని ఆయన పేర్కొన్నారు. వినయ్ భాస్కర్ గురించి మాట్లాడటం తన స్థాయి కాదని ఆయన అన్నారు.