మానసిక ఆరోగ్య అవగాహన గోడపత్రిక ఆవిష్కరణ
విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రంలో మానసిక ఆరోగ్య అవగాహన కోసం గోడపత్రికలను జిల్లా వైద్యాధికారి డా.పి.జగదీశ్వరరావు ఆవిష్కరించారు. వాసవ్య మహిళా మండలి, దీపిక పదుకొనే లివ్ లవ్ లవ్ ఫౌండేషన్, HDFC బ్యాంకు సహకారంతో ఆనందపురం, పెందుర్తి, సింహాచలం మండలాల్లో కమ్యూనిటీ మానసిక ఆరోగ్య ప్రాజెక్టు నిర్వహిస్తోందన్నారు.