ప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం

WNP: కేంద్రప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలు అవలంబిస్తూ రాజ్యాంగాన్ని అవమానిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శెట్టి చంద్రశేఖర్ అన్నారు. మహమ్మద్ హుస్సేన్ పల్లిలో జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంచేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలన్నారు.