VIDEO: పోలీస్ డెడ్ బాడీలు కమిషనరేట్‌కు తరలింపు

WGL: వరంగల్ ఎంజీఎం మార్చురీలో తెలంగాణ ఛత్తీస్‌గడ్ రాష్ట్ర సరిహద్దుల్లో మందు పాత్ర పేలడంతో మృతి చెందిన పోలీసులకు భారీ బందోబస్తు నడుమ గురువారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం గురువారం సాయంత్రం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు ముగ్గురు పోలీసుల మృతదేహాలను తరలించారు.