VIDEO: 'అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి'
కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పి. గన్నవరం ఎమ్మెల్యే గడ్డి సత్యనారాయణ అన్నారు. ఆయన అంబాజీపేట మండలం మాచవరం లోని పంచాయతీ కార్యాలయం వద్ద అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.