'ప్రతి ఒక్కరూ 100 శాతం లక్ష్యంగా పని చేయాలి'

'ప్రతి ఒక్కరూ 100 శాతం లక్ష్యంగా పని చేయాలి'

SRD: ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ 100 శాతం లక్ష్యంగా పని చేయాలని హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీతా సత్యనారాయణ అన్నారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్‌లతో కలిసి జిల్లా మెడికల్ & హెల్త్ అధికారులతో సోమవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్‌లో ఎమ్‌సీహెచ్, ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీలు, తదితర కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష జరిగింది.