VIDEO: అన్నదాతను ముంచిన అకాల వర్షం

VIDEO: అన్నదాతను ముంచిన  అకాల వర్షం

NZB: అకాల వర్షాలు అన్నదాతలను అతలాకులతం చేస్తున్నాయి. భీంగల్ మండలం బచన్పల్లి గ్రామంలో నిన్న రాత్రి కురిసిన వాడగళ్ల వానకు చేతిదాకా వచ్చిన దాదాపు 200 ఎకరాల వరి పంట నేల రాలింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.