నేడు ఉరవకొండలో సీఎం పర్యటన

AP: అనంతపురం (D) హంద్రీనీవా కాల్వ వెడల్పు పనులు పరిశీలించడానికి CM చంద్రబాబు ఇవాళ ఉరవకొండకు వస్తున్నట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉదయం 9:30 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి 10:10కి గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి 10:50 గంటలకు పుట్టపర్తి చేరుకుంటారు. 11.25కి ఛాయాపురం చేరుకుని, 11.40: హంద్రీనీవా ప్రాజెక్టు పరిశీలించి మధ్యాహ్నం 12.15కు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు.