వికాస ఆధ్వర్యంలో భారీగా ఉద్యోగాలు

వికాస ఆధ్వర్యంలో భారీగా ఉద్యోగాలు

KKD: వికాస ఆధ్వర్యంలో టాటా ఎలక్ట్రానిక్స్, హోసూర్‌లో మొబైల్ ఆపరేటర్ ఉద్యోగానికి ఎంపికైన సుమారు 150 మంది అభ్యర్థులను బస్సుల్లో కలెక్టరేట్ నుంచి కంపెనీకి పంపించారు. ఈ కార్యక్రమానికి డీఆర్వో వెంకటరావు ముఖ్య అతిథిగా పాల్గొని అభ్యర్థులు బయల్దేరే బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో మహిళలకు ఉద్యోగాలు కల్పించామన్నారు.