తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ.. మన ఓరుగల్లు

తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ.. మన ఓరుగల్లు

WGL: ప్రత్యేక తెలంగాణ సాధనోద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పోషించిన పాత్ర వెలకట్టలేనిది. 2001లో మలిదశ ఉద్యమం KU నుంచే పురుడుపోసుకుంది.  సకల జనుల సమ్మెలో రహదారులు, రైల్వే ట్రాకుల దిగ్బంధాలు, రోడ్లపై వంటావార్పు, మహిళల బతుకమ్మలు, ర్యాలీలు, రాస్తారోకోలు నిత్యకృత్యంగా సాగాయి. మానుకోట ఘటన తెలంగాణకు మరింత స్ఫూర్తినిచ్చింది. రాష్ట్రం అవతరించి నేటితో పదకొండేళ్లు.