VIDEO: ఉల్లి పంటను ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు

VIDEO: ఉల్లి పంటను ట్రాక్టర్‌తో దున్నేసిన రైతు

KRNL: సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామ రైతు 2 ఎకరాలలో సాగుచేసిన ఉల్లి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ట్రాక్టర్‌తో దున్నించాడు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కిలోకు రూ.1,200 సరిపోక పోగా, పెట్టిన షరతుల వల్ల కూలీలకు అధికంగా చెల్లించాల్సి వస్తోందని రైతు వాపోయాడు. రైతు రాజు అంటారు కానీ నిజంగా రాజు కావాలంటే పరిస్థితులు మారాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.