చైనాకు చెక్ పెట్టనున్న CMS-3

చైనాకు చెక్ పెట్టనున్న CMS-3

హిందూ మహాసముద్రంలో చైనా నౌకల కదలికలకు చెక్ పెట్టేందుకు CMS-3ని ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కమ్మూనికేషన్ సాగించేందుకు ఇది ఎంతో తోడ్పాటు అందించనుంది. అంతేకాకుండా భూమిపైన నియంత్రణ కేంద్రాలతో సురక్షిత కమ్మూనికేషన్ కోసం ఈ ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు ఉపయోగించనున్నారు.