స్కూల్ మేనేజ్మెంట్ ఛైర్ పర్సన్‌గా కర్రీ అప్పయ్యమ్మ

స్కూల్ మేనేజ్మెంట్ ఛైర్ పర్సన్‌గా కర్రీ అప్పయ్యమ్మ

VZM: గజపతినగరం మండలం పాత బగ్గాం గ్రామంలో పాఠశాల కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. గురువారం ఉదయం ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థి తల్లిదండ్రులు చేతులెత్తి ఓటింగ్ విధానం ద్వారా ఛైర్ పర్సన్‌గా కర్రీ అప్పయ్యమ్మను, వైస్ ఛైర్ పర్సన్‌గా పప్పల పావనిని గెలిపించారు.