కుల గణన, జన గణన చేపట్టాలి: CPI

కుల గణన, జన గణన చేపట్టాలి: CPI

SKLM: జనగణనతో పాటు కుల గణనతప్పనిసరిగా చేపట్టాలని CPI నాయకులు తిరుపతిరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం సోమవారం విలువరించిన గెజిట్ నోటిఫికేషన్‌లో కులగణన చేస్తామని స్పష్టత లేకపోవడం, మోదీ ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్లని ప్రశ్నించారు. పట్టణం నుంచి ఒక ప్రకటన బుధవారం విడుదల చేస్తూ.. కుల, జనగణన చేయడం ద్వారా మేలు జరుగుతుందన్నారు.