కనిగిరిలో మెడికల్ క్యాంపు

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని బోయపాలెం, ముగ్గుబావి వీధిలో ప్రజలకు జ్వరాలు వ్యాపించి అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్న నేపధ్యంలో గురువారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సూచనల మేరకు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో వైద్యులు సుమారు 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.