VIDEO: గవిచర్లలో గుండా బ్రహ్మయ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

VIDEO: గవిచర్లలో గుండా బ్రహ్మయ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

WGL: సంగెం మండలం గవిచర్ల గ్రామంలో శ్రీ గుండా బ్రహ్మయ్య స్వామి దేవస్థానం నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ఐక్యతకు ఇది నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.